Suma Sourabhalu
Monday, 20 June 2016
నా న్న
నాన్నే నా ప్రక్కన నిలిచి ప్రతి పదమున తానై నడచి
నా కనుచివరల నీరయ్ మొలిచి తరగని ఆత్మీయత పరచి
నాతల పై తన చేయుంచి అమ్మీ అని నను ముద్దిడుతూ
నిమిరే మా నాన్న ఏడంటూ దిక్కు తోచని ఎడారి లోన
ఒంటరిగా నే నిలుచున్నా.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment